![SBI MCap: కాసుల పంట పండిస్తున్న ఎస్‌బీఐ.. ఒక్కరోజే 10 శాతం పెరిగిన షేరు.. ఏకంగా రూ. 8 లక్షల కోట్లతో మరో ఘనత!](https://dl.addkart.in/blog/public/default-image/default-730x400.png )
SBI MCap: కాసుల పంట పండిస్తున్న ఎస్‌బీఐ.. ఒక్కరోజే 10 శాతం పెరిగిన షేరు.. ఏకంగా రూ. 8 లక్షల కోట్లతో మరో ఘనత!
SBI: గత కొంత కాలంగా ప్రభుత్వ రంగాలకు చెందిన కంపెనీల (PSU) స్టాక్స్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇదే ముందుండి నడిపిస్తోంది. ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తోంది. ఇప్పుడు రూ.8 లక్షల కోట్ల విలువతో మరో ఘనత కూడా సాధించింది.