Dark Mode
  • Thursday, 16 January 2025
Hey User! Please Scroll The Page Slowly


This will close in

Ram Charan: వచ్చే వారం వైజాగ్‌కి రామ్ చరణ్.. సడెన్‌గా ఎందుకంటే?

Ram Charan: వచ్చే వారం వైజాగ్‌కి రామ్ చరణ్.. సడెన్‌గా ఎందుకంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. రెండు రోజుల క్రితం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం గుజరాత్ వెళ్లిన చరణ్ హైదరాబాద్‌కి తిరిగొచ్చారు. ఇక వచ్చే వారం వైజాగ్‌లో సందడి చేయనున్నారు.

Please Wait For Code!

00
days
:
00
hrs
:
00
mins
:
secs