PM Narendra Modi: ఈ 10 ఏళ్లలో ప్రధాని మోదీ ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారో తెలుసా?
PM Narendra Modi: తాను రోజుకు మూడున్నర నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని అప్పట్లో ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మిగిలిన 18 గంటలు పనిచేస్తాని చెప్పుకొచ్చారు.