IPL 2024: శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ అన్న దమ్ములా? వీరిద్దరి మధ్య బంధుత్వముందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో ఆతిథ్య జట్టు విజయాల ట్రెండ్‌కు ఎట్టకేలకు తెరపడింది. సొంత గడ్డపై కోల్‌కతా చేతిలో ఆర్‌సీబీ చిత్తుగా ఓడిపోయింది. RCB ఓటమిలో ఇద్దరు అయ్యర్లు ప్రధాన పాత్ర పోషించారు. వారే కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్.