Allu Arjun Birthday: అల్లు అర్జున్ బర్త్డే.. పుష్పరాజ్ ఇంటిముందు భారీగా ఫాన్స్!
Huge Fans at Allu Arjun’s Home: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న హీరో ‘అల్లు అర్జున్’. ‘నీ యవ్వ తగ్గేదేలే’, ‘పుష్ప.. ఫ్లవర్ కాదు, ఫైర్’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించాయి. పుష్ప చిత్రం జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ని నిలపడమే కాకుండా.. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం లభించేలా చేసింది. పుష్పతో సంచనాలు సృష్టించిన అల్లు అర్జున్.. ‘పుష్ప 2’తో త్వరలోనే ప్రేక్షకులను […]