మోడీ, అమిత్ షాను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి: కేసీఆర్‌పై సెటైర్లు
Telangana CM Revanth Reddy and TPCC chief Revanth reddy hits out at bjp and brs in jammikunta and regonda jana jatara sabha. 400కుపైగా సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు.