![తెలంగాణ ఆవిర్భావ సంబురం.. ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు, పూర్తి షెడ్యూల్ ఇదే..](https://dl.addkart.in/blog/public/default-image/default-730x400.png )
తెలంగాణ ఆవిర్భావ సంబురం.. ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు, పూర్తి షెడ్యూల్ ఇదే..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి అవతరణ దినోత్సవం కావడంతో ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోది. అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. నేటి కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ఓసారి చూద్దాం..