Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! (వీడియో)
Mumbai Indians batter Tilak Varma reveal behind reason his fifty celebration in IPL 2024 Match against Sunrisers Hydarabad. సూర్యకుమార్ యాదవ్ కోసమే తన హాఫ్ సెంచరీని విభిన్నమైన పద్దతిలో సెలెబ్రేట్ చేసుకున్నానని ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ తెలిపాడు.