![TET Hall Tickets 2024 : తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లు విడుదల.. TS TET Hall Tickets డౌన్లోడ్ లింక్ ఇదే](https://dl.addkart.in/blog/public/default-image/default-730x400.png )
TET Hall Tickets 2024 : తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లు విడుదల.. TS TET Hall Tickets డౌన్లోడ్ లింక్ ఇదే
Telangana State Teacher Eligibility Test : తెలంగాణ టెట్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ హాల్‌టికెట్లను విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే..