
Sunil Chhetri: ముగిసిన శకం.. కన్నీటితో ఆటకు వీడ్కోలు పలికిన సాకర్ దిగ్గజం.. ఎమోషనల్ వీడియో
భారత ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు సునీల్ ఛెత్రీ కన్నీటీతో తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గురువారం (జూన్ 6న) కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా లక్షలాది మంది అభిమానుల మధ్యన ఆటకు గుడ్ బై చెప్పేశాడు