Pushpa 2 Teaser: 12 గంటల్లోనే 51 మిలియన్స్.. నీయవ్వ ‘తగ్గేదేలే’!
Allu Arjun’s Pushpa 2 Teaser Record: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప 2’ టీజర్‌కు యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. 68 సెకండ్ల నిడివి గల టీజర్‌తోనే ఆడియెన్స్ చేత మరోసారి అస్సలు తగ్గేదేలే అని పుష్పరాజ్ చెప్పించాడు. అది కూడా ఒక్క డైలాగ్ లేకుండా.. గూస్ బంప్స్ తెప్పించాడు. గంగమ్మ జాతర సెటప్‌లో అమ్మవారి గెటప్‌లో బన్నీని చూస్తే.. అభిమానులకే కాదు సోషల్ మీడియాకే అమ్మోరు పూనినట్టుంది. బన్నీ ఫ్యాన్స్ […]