Mumbai Indians : ఇషాన్ కిషన్ కు మ్యాచ్ ఫీజు కోత
ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో నిన్న మధ్యాహ్నం ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ల…