Dark Mode
  • Friday, 17 January 2025
Hey User! Please Scroll The Page Slowly


This will close in

Mamata Banerjee: మమతా బెనర్జీ తలకు తీవ్ర గాయం.. రక్తం కారుతున్న ఫోటో విడుదల చేసిన టీఎంసీ

Mamata Banerjee: మమతా బెనర్జీ తలకు తీవ్ర గాయం.. రక్తం కారుతున్న ఫోటో విడుదల చేసిన టీఎంసీ

Mamata Banerjee: బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆస్పత్రి పాలయ్యారు. దీదీ తలకు తీవ్ర గాయం అయింది. ఈ విషయాన్ని టీఎంసీ అధికారిక ట్విటర్‌లో వెల్లడించారు. ఆస్పత్రి బెడ్‌పై మమతా బెనర్జీ ఉన్న ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. దీదీ ముఖంపై రక్తం కారుతున్నట్లు ఉన్న ఆ ఫోటోను టీఎంసీ విడుదల చేసింది. మమతా బెనర్జీ ఆరోగ్యం కోసం ప్రార్థించండి అంటూ ఆ ట్వీట్‌లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

Please Wait For Code!

00
days
:
00
hrs
:
00
mins
:
secs