KL Rahul | బర్త్ డే బాయ్ ‘రాహుల్’.. ఏటా 101 కోట్లు కొల్లగొడుతున్నాడిలా
KL Rahul : టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) బర్త్ డే ఈ రోజు. తనదైన స్టయిలిష్ షాట్లతో అలరించే రాహుల్ గురువారం 32వ వసంతంలోకి అడుగపెట్టాడు. మిడిలార్డర్‌లో టీమిండియా వెన్నెముకగా పేరొందిన రాహుల్ ఏటా రూ.101 కోట్లు ఆర్జిస్తున్నాడు.