Kalki 2898 ‘బుజ్జి’ గురించి తెలుసా.. 7 కోట్ల ఖర్చుతో మహీంద్రా కంపెనీలో తయారీ
Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా వస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ కోసం ప్రత్యేకంగా బుజ్జి అనే కారుని తయారు చేయించింది చిత్ర బృందం. ఇప్పుడు ఈ బుజ్జిపైనే చర్చంతా. సినిమాలో ప్రభాస్ వినియోగించే ఈ ప్రత్యేకమైన కారు ఎక్కడ తయారు చేశారు? ఎంత ఖర్చు చేశారు అనే విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.