HBD Sachin: రికార్డులకు కవల సోదరుడు.. ఈ విషయాలు తెలుసా?
రికార్డులు- అతడు కవల పిల్లల్లాంటివాళ్లు. 1990వ దశకంలో భారత క్రికెట్ ఎదుగుదలతో పాటే అతడూ ఎదిగాడు. కోట్లాది మందికి ఆదర్శమూర్తి అయ్యాడు. పాత రికార్డులు బద్దలుకొడుతూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ