David Warner | ‘ఏం వార్నర్.. ఎటు పోతున్నవ్?’.. వీడియో వైరల్
David Warner : ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఒమన్‌తో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ మర్చిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.