![Andhra Pradesh Exit polls: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా డౌటేనా?](https://dl.addkart.in/blog/public/default-image/default-730x400.png )
Andhra Pradesh Exit polls: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా డౌటేనా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024కు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. అనేక సంస్థలు ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించగా.. కేకే సర్వేస్ ఏజెన్సీ ప్రకటించిన ఫలితాలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జనసేన శ్రేణులు, ఈ సర్వేను వైరల్ చేస్తున్నాయి. జనసేనకు 21 సీట్లు దక్కుతాయనే అంచనాలతో పాటుగా.. వైసీపీ కంటే జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేయడం విశేషం.